'స్మార్ట్ ఫోన్స్ ద్వారా మెరుగైన సేవలందించాలి'

'స్మార్ట్ ఫోన్స్ ద్వారా మెరుగైన సేవలందించాలి'

KKD: అంగన్వాడివాడి కార్యకర్తలు స్మార్ట్ ఫోన్స్ ద్వారా మెరుగైన సర్వీసులు అందించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. స్థానిక షాదీ ఖానాలో జగ్గంపేట సీడీపీవో ఎం.పూర్ణిమ ఆధ్వర్యంలో అంగన్వాడి సూపర్వైజర్, మానిటరింగ్ సిబ్బందికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా 190 స్మార్ట్ ఫోన్స్‌ను శనివారం జగ్గంపేటలో అందజేశారు.