కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ప్రొద్దుటూరులో వైభవంగా అగస్త్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం
★ పులివెందుల పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరైన సజ్జల భార్గవ్‌రెడ్డి
★ పోలీసుల వైఫల్యంతోనే పెద్ద దస్తగిరి హత్య: మాజీ Dy. CM అంజాద్
★ ప్రొద్దుటూరులో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైక్.. ఒకరు మృతి