త్వరలోనే ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు

త్వరలోనే ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు

RR: వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. SKD నగర్, విజయపురి కాలనీ పేజ్-2 కాలనీ పార్కులో ఓపెన్ జిమ్ పనులు ప్రారంభంకానున్న నేపథ్యంలో కాలనీవాసులతో కలిసి స్థలాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. త్వరలోనే ఓపెన్ జిమ్ పరికరాలను ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు.