VIDEO: టెక్కలి జడ్పీటీసీని అడ్డుకున్న పోలీసులు

VIDEO: టెక్కలి జడ్పీటీసీని అడ్డుకున్న పోలీసులు

SKLM: టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణీని గురువారం మడపాం టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనకాపల్లిలో వైసీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులతో కలిసి కారులో విశాఖ వైపు వెళ్తుండగా టోల్ గేట్ వద్ద పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. విశాఖ వెళ్లేందుకు అనుమతి లేదని ఆమెకు వివరించిన పోలీసులు కారును అడ్డుకున్నారు.