VIDEO: నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
SRPT: ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరులో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను గురువారం ప్రారంభం కావడంతో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ కలిసి పర్యవేక్షించారు. నామినేషన్ల ప్రక్రియ అంతా శాంతియుత మరియు పారదర్శక వాతావరణంలో జరిగేలా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.