మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై GDWL ఎస్పీ వినీత్ సీరియస్
★ ధన్వాడలో ఈనెల 25న తై బజార్ బహిరంగ వేలం
★ అచ్చంపేటలో గంజాయి మత్తులో యువకుల హల్‌చల్
★ అదిరాల గ్రామంలో ఎల్లమ్మ ఊరేగింపులోకి దూసుకెళ్లిన బైక్.. ఒకరు మృతి