KGVB కళాశాలలో దరఖాస్తులు ఆహ్వానం

KGVB కళాశాలలో దరఖాస్తులు ఆహ్వానం

వరంగల్ జిల్లాలోని KGBV కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సర ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రంగయ్య తెలిపారు. ఈ సందర్భంగా DEO మాట్లాడుతూ.. అర్హులైన బాలికలు ఏప్రిల్ 15వ తేదీలోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన నిరుపేద బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.