VIDEO: నగరంలో గుండెను పిండేసిన ఘటన

VIDEO: నగరంలో గుండెను పిండేసిన ఘటన

HYD: ఉప్పల్లో ఓ వృద్ధురాలు అర్ధరాత్రి రోడ్డు పై పడిన అన్నం తింటున్న ఘటన గుండెలను పిండేసింది. ఎవరో వాహనంలో వెళుతుండగా పార్సల్ ప్యాకెట్ పగిలి రోడ్డుపై పడింది. ఆ సమయంలో ఆకలితో ఉన్న వృద్ధురాలు రోడ్డుపై పడిన అన్నం తింటుంటే అందరి మనస్సు కలిచివేసింది. ఈ ఘటనను చూసిన స్థానికులు ఆహారం వృధా చేయకుండా నలుగురికి దానం చేయాలని కోరుతున్నారు.