ఏప్రిల్ 10: చరిత్రలో ఈరోజు

ఏప్రిల్ 10: చరిత్రలో ఈరోజు

1898: రచయిత దశిక సూర్యప్రకాశరావు జననం
1952: మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణె జననం
1986: సంగీత కారుడు దీపు జననం
1986: సినీనటి అయేషా తకిట జననం
1995: భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి మరణం
1998: ఆధ్యాత్మికవేత్త విద్యా ప్రకాశానందగిరి స్వామి మరణం
*ప్రపంచ హోమియోపతి దినోత్సవం