గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

ప్రకాశం: అర్ధవీడు మండలం మోహిద్దిన్‌పురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈ మేరకు వ్యాపారం కోసం కుటుంబ సభ్యులను ఆర్థిక సహాయం చేయాలని కోరగా, వారు నిరాకరించడంతో మల్లీశ్వరుడు అనే యువకుడు గడ్డి మందు తాగాడు. గుంటూరులోని ఆసుపత్రిలో 23 రోజుల పాటు చికిత్స పొందుతూ మల్లీశ్వరుడు శుక్రవారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు.