ఇక ఆన్‌లైన్ ముక్కంటీశ్వరుడి సేవలు

ఇక ఆన్‌లైన్ ముక్కంటీశ్వరుడి సేవలు

TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వెబ్‌సైట్, వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. https://www.aptemples.org వెబ్‌సైట్, వాట్సాప్ 95523 00009 నంబర్ ద్వారా దర్శనం, ప్రసాదాలు, వసతి సౌకర్యానికి నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఆ వివరాలు కౌంటర్లో సమర్పిస్తే ఆధార్ చెక్ చేసి దర్శనం కల్పిస్తామన్నారు.