కంటి చూపు ఎంతో ప్రధానం: కలెక్టర్

కంటి చూపు ఎంతో ప్రధానం: కలెక్టర్

W.G: కంటి చూపు ఎంత ప్రధానమో చూపు తగ్గిన వారు దాని నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉచిత కళ్ల జోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కంటి పరీక్షలు నిర్వహించిన వారికి కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా కంటిచూపు పోతే తిరిగి పొందలేం అని అన్నారు.