VIDEO: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
PLD: నరసరావుపేటలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు నడుం బిగించారు. ట్రాఫిక్ అడ్డంకుల వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సీఐ లోకనాథం తెలిపారు. ముఖ్యంగా తోపుడు బండ్లు, వీధి వ్యాపారులు రోడ్డుపై కాకుండా నిర్దేశించిన ప్రాంతాల్లోనే వ్యాపారాలు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.