మరోసారి వక్రబుద్ధి చాటుకున్న పాకిస్తాన్

మరోసారి వక్రబుద్ధి చాటుకున్న పాకిస్తాన్

పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి వక్రబుద్ధి ప్రదర్శించింది. ఆపరేషన్ సింధూర్‌లో దెబ్బతిన్న ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు సాయం చేసింది. లష్కరే ప్రధాన కార్యాలయానికి రూ.4 కోట్ల నిధులు మంజూరు చేసింది.