'జగన్ కళ్లల్లో ఆనందం కోసమే కోటి సంతకాల సేకరణ'

'జగన్ కళ్లల్లో ఆనందం కోసమే కోటి సంతకాల సేకరణ'

SKLM: జగన్ కళ్లల్లో ఆనందం కోసమే కోటి సంతకాల సేకరణ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు మంత్రి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో గడచిన అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు తీరని అన్యాయం చేశారు. అబద్ధాలతోనే అయిదేళ్లలో రూ. లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారు అని, వైద్య కళాశాల ప్రైవేటు విధానం తెచ్చిందే జగన్ అన్నారు.