VIDEO: 'నాకంటే సంవత్సరం పెద్ద ఉన్న KTR ఇలా మాట్లాడుతున్నాడు'

HYD: నాకంటే సంవత్సరం పెద్ద ఉన్న కేటీఆర్ బచ్చాగాడెవడో మాట్లాడుతున్నాడని అన్నారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. కేటీఆర్ మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు 200, 300 ఓట్లతో గెలిచాడని, కానీ.. ఒక వలస కూలి బిడ్డనైన నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే తృటిలో ఓటమిపాలయ్యానన్నారు. మీరు ఒక్కసారి ఓడిపోగానే అసహనంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.