పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట: MLA
BHPL: పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చిట్యాల మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించి లబ్ధిదారులను అభినందించారు. గత పాలకులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నామన్నారు.