VIDEO: 'జీవోలు మాకొద్దు.. జీతాలు కావాలి'

VIDEO: 'జీవోలు మాకొద్దు.. జీతాలు కావాలి'

HYD: హైదరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేరుకున్నారు. గత 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ధర్నా చేపట్టారు. 'జీవోలు మాకొద్దు జీతాలు కావాలంటూ' పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఐదు నెలల జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించిన విషయం తెలిసిందే.