పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన డీఎస్పీ

పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన డీఎస్పీ

SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను DSP నాగేంద్ర చారి, సీఐ, ఎస్సై‌లతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17వ తేదీ బుధవారం మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండలంలో  BNSS (144)సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు.