ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

BDK: అశ్వారావుపేట మండలంలోని పేటమాలపల్లి శివారులోని మామిడి తోటలో దర్భగూడెం గ్రామానికి చెందిన అన్నమునేని శ్రీను (45) శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అశ్వారావుపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.