'హిందూపురం అభివృద్ధికి రూ.92.5 కోట్లు'

'హిందూపురం అభివృద్ధికి రూ.92.5 కోట్లు'

SS: హిందూపురం అభివృద్ధి కోసం 92.5 కోట్ల రూపాయలు విడుదలైనట్లు మున్సిపల్ ఛైర్మన్ రమేష్‌కుమార్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, వార్డు ఆమెనిటి సెక్రటరీలతో సమావేశం నిర్వహించి, ప్రతి వార్డులో అవసరమైన కొత్త రోడ్లు, కాలువల కోసం ఎస్టిమేట్లు సిద్ధం చేయాలని సూచించారు. నవంబర్ మొదటి వారంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమిపూజ చేయనున్నారు.