VIDEO: బిల్లులు మంజూరు కోసం సచివాలయం ఎక్కి నిరసన

VIDEO: బిల్లులు మంజూరు కోసం సచివాలయం ఎక్కి నిరసన

KKD: జగ్గంపేట మండలం గుర్రంపాలెం పంచాయతీ సర్పంచ్ లక్ష్మి భర్త చీపురుపల్లి రాఘవ సచివాలయ భవనం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి పనుల కోసం రూ.20 లక్షలకు పైగా ఖర్చు చేయగా.. పంచాయతీ అధికారులు బిల్లులు మంజూరు చేయడంలో ఆలస్యం చేయగా.. త్వరగా బిల్లులు విడుదల చేయాలని సచివాలయ భవనం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.