మాజీ ఎంపీటీసీ సతీమణి మృతి ఎమ్మెల్యే పరామర్శ

మాజీ ఎంపీటీసీ సతీమణి మృతి ఎమ్మెల్యే పరామర్శ

PPM: సీతానగరం మండలం అప్పియ్యపేట గ్రామ మాజీ ఎంపీటీసీ సబ్బాన శ్రీనివాసరావు సతీమణి సబ్బాన శైలజ మృతి చెందిన విషయం తెలుసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శైలజ అకాల మరణం చెందడం చాలా బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.