VIDEO: ఇండియా గెలవాలని మాజీ ఎమ్మెల్యే పూజలు

VIDEO: ఇండియా గెలవాలని మాజీ ఎమ్మెల్యే  పూజలు

TPT: తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆదివారం భారత మహిళల జట్టు ప్రపంచ కప్ గెలవాలని తాతయ్యగుంట గంగమ్మకు అర్చన చేశారు. ఈ మేరకు కచ్చపి ఆడిటోరియంకు చేరుకుని భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న మహిళా ప్రపంచ కప్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరం మహిళా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి శాంతమ్మ, అనిత, రేవతి, సూర్య కుమారి పాల్గొన్నారు.