అర్హులకు అన్యాయం జరగనివ్వం: ఎమ్మెల్యే

అర్హులకు అన్యాయం జరగనివ్వం: ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్‌లో నివాసముంటున్న అనర్హులను ఎట్టి పరిస్థితులలోనూ ఉండనివ్వమని, అదే సమయంలో అర్హులైన వారికి అన్యాయం జరగనివ్వమని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్ముకున్నారని, అయితే తాము మాత్రం అర్హులకు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.