చిట్యాల గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు
NTR: తిరువూరు మండలం చిట్యాల గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టినట్లు ఆ గ్రామ సర్పంచ్ మామిడి కుటుంబరావు తెలిపారు. ఇటీవల వచ్చిన తుఫానులో పద్యంలో గ్రామం అపరిశుభ్రంగా మారిందని తెలిపారు. ఈ విషయమై ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, రోడ్లకు ఇరువైపులా బ్లీచింగ్ చెల్లిస్తున్నట్లు వివరించారు.