'సుస్థిర పాలనతో బీజేపీ తోనే సాధ్యం'
కోనసీమ: అమలాపురం పట్టణంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. సుస్థిర పాలన బీజేపీ తోనే సాధ్యం అన్నారు.