జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
WGL: తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకి శుక్రవారం సాయంత్రం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బీసీ 42% రిజర్వేషన్‌ను 9 షెడ్యూల్‌లో చేర్చి బీసీలకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. శుక్రవారం బందుకు సహకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను కోరారు.