VIDEO: గుడివాడలో భారీ వర్షం

VIDEO: గుడివాడలో భారీ వర్షం

కృష్ణా: గుడివాడ పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం గురువారం పడింది. వర్షం పడటం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పిడుగులు పడితే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో గంట నుండి కరెంటు కోత వల్ల ప్రజల ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.