నెరవేరిన స్వప్నం.. 2 నెలలలో 5 బ్యాంకు ఉద్యోగాలు

నెరవేరిన స్వప్నం.. 2 నెలలలో 5 బ్యాంకు ఉద్యోగాలు

VSP: విశాఖకు చెందిన స్వప్న బ్యాంకు ఉద్యోగం సాధించాలనే తన లక్ష్యానికి పెళ్లి అడ్డం కాదని నిరూపించారు. డిగ్రీ వరకు చదివిన ఈమె వివాహం తర్వాత బ్యాంకు ఉద్యోగం పట్టుదలతో చదివారు. 2 నెలల వ్యవధిలోనే ఏకంగా 5 బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. JAN 15న IBPS PO, FEB 23న RBO PO, FEB 27న SBI జూనియర్ అసోసియేట్, మార్చి 2న BOBలో క్లర్క్, మార్చి 15న APGBలో క్లర్కు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.