రూ: 10 లక్షల చెక్కుల పంపిణీ

రూ: 10 లక్షల చెక్కుల పంపిణీ

CTR: కుప్పం మండల పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఐదుగురికి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. సబంధిత చెక్కులను టీడీపీ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ పంపిణీ చేశారు. అనారోగ్య కారణాల చేత వైద్యం చేయించుకునేందుకు సహాయం చేయాలని ఐదుగురు దరఖాస్తు చేసుకున్నారు.