వర్షాలకు కూలిన ఇంటి గోడ

వర్షాలకు కూలిన ఇంటి గోడ

PPM: కొమరాడ మండలం పరశురంపురము గ్రామంలో కొత్తకోట బాలకృష్ణ పాత్రుడు, సత్యన్నారాయణ పాత్రుడుకు చెందిన ఇంటి గోడ సోమవారం వేకువజామున కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని గ్రామ సర్పంచ్ సుజాత తెలిపారు. ఇంటి గోడ కూలిపోవడంతో వర్షానికి బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు.