వీవోకు రాజీనామా.. సర్పంచ్‌గా పోటీ

వీవోకు రాజీనామా.. సర్పంచ్‌గా పోటీ

MLG: కన్నాయిగూడెం మండలంలో పంచాయతీ ఎన్నికల కోసం ముగ్గురు వీవోఏలు తమ ఉద్యోగాలు వదిలి ఎన్నికల బరిలో నిలవడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముప్పనపల్లికి చెందిన వీవో లక్ష్మయ్య, ఐలాపురంకు చెందిన సురేశ్, సింగారం గ్రామానికి చెందిన రమాదేవి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, వీరు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.