VIDEO: తిరువూరు కుమ్మరి బాజార్‌లో భారీ చోరీ

VIDEO: తిరువూరు కుమ్మరి బాజార్‌లో భారీ చోరీ

NTR: తిరువూరు టౌన్‌లోని 16వ వార్డు కుమ్మరి బజార్‌లో కాజా శ్రీహరిరావు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి గేట్లు తెరిచి ఉండటాన్ని గమనించిన పని మనిషి సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. 23 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, రూ.10 వేల నగదు, బుల్లెట్ వాహనం చోరీ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు.