'నేరాల నియంత్రణ కోసం కార్డెన్ సెర్చ్'

'నేరాల నియంత్రణ కోసం కార్డెన్ సెర్చ్'

KKD: ఎస్పీ ఉత్తర్వుల మేరకు మాదాపురంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలోకి కొత్త వారు అద్దెకు ఎవరొచ్చిన ఆధార్ కార్డ్ చెక్ చేయాలని గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా CI శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ముందస్తుగా తమ సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు. రికార్డ్ చూపించని 38 బైకులు, ఒక ఆటోను సీజ్ చేశామన్నారు.