ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించిన కాంగ్రెస్ అభ్యర్థులు
KMM: కూసుమంచి మండలం లాల్ సింగ్ తండా గ్రామపంచాయతీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు లాల్ సింగ్ తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులను ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య సావిత్రి, కోటేశ్వరరావు లు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ వేశారు.