VIDEO: ఆదోనిలో ప్రజా వేదిక కార్యక్రమం
KRNL: ఆదోని మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన 'ప్రజా వేదిక' కార్యక్రమంలో పట్టణాభివృద్ధికి పలువురు సలహాలు, సూచనలు అందించారు. డ్రైనేజీ, ఉపాధి కల్పన, ఆరోగ్య సేవలు, అక్రమ కట్టడాల తొలగింపు, పార్కులు వంటి ప్రధాన సమస్యలపై దృష్టి సారించి తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పార్థసారథి అధికారులకు సూచించారు.