కాంగ్రెస్ జిల్లా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

కాంగ్రెస్ జిల్లా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

MBNR: కాంగ్రెస్ జిల్లా కమిటీ నూతన అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్ శుక్రవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకకు ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.