VIDEO: భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం

VIDEO: భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం

KDP: జిల్లాలో ఇవాళ వేంపల్లి రేంజ్‌లోని బోలగొంది చెరువు అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు సి గ్రేడ్‌కు చెందిన 40 ఎర్రచందనం దుంగలను, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేయగా, మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ తెలిపారు.