VIDEO: పోలీసుల ఆధ్వర్యంలో డ్రోన్ తనిఖీలు

VIDEO: పోలీసుల ఆధ్వర్యంలో డ్రోన్ తనిఖీలు

AKP: నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో గబ్బాడ, ఏటిగైరంపేట, రావణా పల్లి తదితర ప్రాంతాలలో డ్రోన్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అక్రమ గంజాయి రవాణా అరికట్టడానికి ప్రత్యేకంగా డ్రోన్ తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ప్రత్యామ్నాయ రహదారులలో గంజాయి రవాణా ఆపడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టమన్నారు.