'ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు'

'ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు'

WGL: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఉగాది కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలకు శ్రీకారం చుట్టే శుభదినమని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలందరూ సంతోషంగా, సురక్షితంగా పండుగ జరుపుకోవాలని మంత్రి సూచించారు.