వీసీగా మునిరత్నం నాయుడు

వీసీగా మునిరత్నం నాయుడు

E.G: రాజమహేంద్రవరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌గా మునిరత్నం నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో 30 ఏళ్లపాటు హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి డైరెక్టర్‌గా సేవలందించారు. తెలుగు భాషాభివృద్ధి, విశ్వవిద్యాలయ పురోగతికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.