సోయాబీన్ కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన చైర్మన్

సోయాబీన్ కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన చైర్మన్

ADB: తాంసి మండల కేంద్రంలోని పిఎసిఎస్ తాంసి సహకార సంఘంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ అడ్డి బోజా రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సోయా పంటను పరిశీలించి కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.