డీఎస్పీగా ఎంపికైన గిరిజన తేజం

డీఎస్పీగా ఎంపికైన గిరిజన తేజం

MHBD: మరిపెడ పట్టణంలోని అర్లగడ్డ తండాకు చెందిన జాటోత్ విజయ్ కుమార్ అనే గిరిజన యువకుడు కష్టపడి చదివి DSP ఉద్యోగం సాధించాడు. PG పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వరకు చదివిన విజయ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల్లో ఎంపికై, సీఎం చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.