'కొత్త PRCని అమలుచేయాలి'

'కొత్త PRCని అమలుచేయాలి'

PPM: జిల్లా నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో పాలకొండ డిపో వద్ద మంగళవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.కోటేశ్వరరావు, కే.శంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగులకు తక్షణమే పీఆర్సీని ప్రకటించాలన్నారు, కొత్త పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.