ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చ
MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలో చూసిన సర్పంచ్‌ల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. అభివృద్ధి పనులు చేయడానికి రాజకీయంలోకి వచ్చారని కొందరూ... ప్రజల సొమ్ము తినడానికి వచ్చారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరీ మీ ఊర్లో ఎవరు గెలిచారు కామెంట్ చేయండి.