VIDEO: 'మాగంటి గోపీనాథ్ తల్లికి సమాధానం చెప్పాలి'

VIDEO: 'మాగంటి గోపీనాథ్ తల్లికి సమాధానం చెప్పాలి'

BHNG: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి అడుగుతున్న ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ అన్నారు. BRS పార్టీ లీడర్ లెస్ పార్టీ అని అని ఏద్దేవా చేశారు. ఓడిపోతామన్న అక్కసుతోనే సీఎం పైనా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.