మాజీ సీఎం జగన్ ను కలిసిన తర్లుపాడు ఎంపీపీ

మాజీ సీఎం జగన్ ను కలిసిన తర్లుపాడు ఎంపీపీ

ప్రకాశం: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తాడేపల్లిలో తర్లుపాడు ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి రామసుబ్బారెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తర్లుపాడు మండలంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను వారు జగన్కు వివరించారు. అలాగే గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని రామ సుబ్బారెడ్డి దంపతులకు జగన్ సూచించారు.