నిమజ్జనానికి తరలిన 22 అడుగుల పంచముఖ గణపతి

నిమజ్జనానికి తరలిన 22 అడుగుల పంచముఖ గణపతి

CTR: పుంగనూరు NS పేట రామస్వామి గుడి వీధిలో కొలువుదీర్చిన 22 అడుగుల భారీ పంచముఖ గణపతి ప్రతిమను కమిటీ సభ్యులు శనివారం సాయంత్రం నిమజ్జనానికి తరలించారు. గణపతికి పూజలు నిర్వహించిన తర్వాత డప్పు వాయిద్యాలు, కోలాటాలు యువకుల నృత్యాల నడుమ వీధుల్లో ఊరేగించారు. నిమజ్జనానికి వెళ్తున్న స్వామివారికి మహిళలు మంగళ హారతులు పట్టి వీడ్కోలు పలికారు.