శివారు ప్రాంతాలపై గాలింపు.. అక్రమాలకు అడ్డుకట్ట

శివారు ప్రాంతాలపై గాలింపు.. అక్రమాలకు అడ్డుకట్ట

అన్నమయ్య: జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ నిఘా ప్రారంభించారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో జాతరలు, పాఠశాలలు, శివారు ప్రాంతాల్లో పర్యవేక్షణ కొనసాగుతోందని, అనుమానాస్పద కదలికలపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు 100/112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. డ్రోన్ కెమెరాల ద్వారా రియల్ టైమ్ సమాచారం సేకరిస్తూ ప్రత్యేక బృందాలు పని చేస్తున్నయన్నారు.